Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హర్యానా హోం, ఆరోగ్య మంత్రి మంత్రి అనిల్ విజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో అతన్ని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో చేర్చారు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు వచ్చి మంత్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.భారత్ బయోటెక్ యొక్క కొవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న తర్వాత గత డిసెంబర్ 5 న అనిల్ విజ్ కరోనావైరస్ బారిన పడ్డారు.