Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభ మైన సూచీలు అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ సమయంలో ఐటి స్టాక్స్ నుంచి అండ లభించడంతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 226.47 పాయింట్లు (0.41%) పెరిగి 5555.79 వద్ద స్థిర పడింది. అలాగే నిఫ్టీ కూడా 46 పాయింట్లు (0.28%) పెరిగి 16496.50 వద్ద ముగిసింది.