India's operation of evacuation from #Afghanistan, called 'Operation Devi Shakti'. pic.twitter.com/9oVW4cddrb
— ANI (@ANI) August 24, 2021
Authorization
India's operation of evacuation from #Afghanistan, called 'Operation Devi Shakti'. pic.twitter.com/9oVW4cddrb
— ANI (@ANI) August 24, 2021
హైదరాబాద్ : ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ట్విట్టర్ లో తెలిపారు. ఆపరేషన్ దేవి శక్తి కొనసాగుతున్నదని, తాజాగా కాబూల్ నుంచి 78 మంది భారతీయులు దుశాంబే మీదుగా భారత్‌కు చేరుకున్నారని ఆయన ట్వీట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అలుపెరుగని సేవలందిస్తున్న భారత వాయుసేనకు, ఎయిర్ ఇండియాకు, విదేశాంగశాఖ సిబ్బందికి మంత్రి సెల్యూట్ చేశారు.