Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 27న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి మంగళవారం రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందించారు. సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించనున్నారు.