Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 39,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 45,210 క్యూసెక్కులు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 877 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం మొత్తం నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 175.92 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.