Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమం కొనసాగించనుంది. ఈ నెల 29న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించనుంది. 10 వేల మందితో ఈ మానవహారం ఏర్పాటు చేయనుంది. అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకూ మానవహారం ఏర్పాటు చేయనున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వెల్లడించింది.