Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జల వివాదాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ... కేంద్రం జారీచేసిన గెజిట్ అమలుపై చర్చిస్తున్నారు. అధికారులతో, న్యాయవాదులతో సీఎం చర్చిస్తున్నట్టు సమాచారం.