Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: అఫ్గానిస్థాన్లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్లో తాత్కాలిక ఆశ్రయం పొందాలనుకుంటున్న శరణార్థులు ఈ-వీసాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతంలో వీసాలు తీసుకుని, ప్రస్తుతం భారత్లో లేని అఫ్గాన్ల వీసాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. వారు కూడా ఈ-వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.