Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్పై నేడు కమిషన్ విచారణ నిర్వహించనుంది. కమిషన్ ముందు హాజరు కావాలని బాధిత కుటుంబాలకు సమన్లు జారీ చేసింది. నిన్న కమిషన్ను బాధిత కుటుంబ సభ్యులు కలిశారు. పోలీసుల నుంచి ప్రాణ హాని ఉందని కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్కౌంటర్కు గురైన కుటుంబాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి కమిషన్ అదేశాలు జారీ చేసింది. నేడు దిశ ఘటనపై 18 మంది సాక్ష్యులను జ్యుడీషియల్ కమిషన్ విచారించనుంది.