Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన 810 వాహనాలను మొయినాబాద్ పోలీ్‌సస్టేషన్ గ్రౌండ్లో ఉంచినట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనానికి చెందిన పత్రాలతో 15 రోజుల్లోపు సంబంధిత అధికారిని సంప్రదించాలని సూచించారు. వాహనల యజమానులు తమ పత్రాలతో జి.వెంకటస్వామి (9491039164)ని సంప్రదించాలని పేర్కొన్నారు.