Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళితబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల విడుదల చేసింది. హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేయగా తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.2,000 కోట్లు విడుదలయ్యాయి.