Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 3న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీకాగా ఎమ్మెల్యేకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.