Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి 4,061 క్యూసెక్కుల వరద నీరును దిగువకు నీటిని విడుదల చేశారు.