Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా మోజాంజ పూల మార్కెట్ వ్యాపారస్తులు వలస వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా మోజాంజ పూల మార్కెట్ బురద మయంగా మారింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదంటూ పూల వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా వ్యాపారం లేక నిరాశతో ఉన్నామని...ఈ ఏడాది వర్షాలు బురద వలన వ్యాపారం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు.