Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐసీసీ టెస్టు క్రికెట్లో టీమిండియా మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నది. ఈ క్రమంలో రోహిత్ సేన మొత్తం 115 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెస్టుల్లో టీమ్ఇండియా టాప్‌లోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.