Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకున్నది. ఈ క్రమంలో ఈనెల 10 నాటికి రూ.11,000 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంకి గాను ఈ ఘనత సాధించింది.
ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. సరకు రవాణాలో సరికొత్త రికార్డును సాధించిన క్రమంలో దక్షిణ మధ్య రైల్వే చేసిన ట్వీట్‌పై ప్రధాని స్పందించారు. ఈ రికార్డు సాధించడం మంచి పరిణామమని కొనియాడారు. ఆర్థికాభివృద్ధికి ఇది శుభసూచకమన్నారు.