Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో వరుసగా గురువారం మూడోరోజూ తనిఖీలు చేపడుతున్నారు.
అయితే పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం లాంటి నేరాలకు బీబీసీ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు.