Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-కారు ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. కారులో ఉన్న వారని స్వల్ప గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.