Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 తర్వాత అంతే క్రేజ్ ఉన్నవి గ్రూప్-2 ఉద్యోగాలు.
నాయబ్ తహసీల్దార్, ఏసీటీవో, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎస్ఐ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల పంచాయతీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు గ్రూప్-2 ద్వారా భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1000 పోస్టులను భర్తీ చేశారు. అయితే గత నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉండగా ప్రస్తుతం ఉండదు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.