Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి కిన్నెరమెట్ల మోగిలయ్యకు బీఎన్రెడ్డిలో స్థలం కేటాయించడంపై బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులకు కూడా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాలరాజు తెలిపారు.