Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకం రేగింది. టెన్నెస్సీ రాఫ్ట్రంలోని అర్కాబుట్ల పట్టణంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.