Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్. మయిల్సామీ ఆదివారం తెల్లవారుజామున 57 వయస్సులో అనారోగ్యం కారణంగా మరణించారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా మరణాన్ని ధృవీకరించారు. అయితే ఈ నటుడు అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని పోరూర్ రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మయిల్సామీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.