Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఒక పెర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సినిమాకి ఎగ్జాంపుల్ గా కనిపించే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. మార్చ్ 12న ఆస్కార్ వేదికపైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుస్తుందని ఇండియన్ మూవీ లవర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ తరుణంలో ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ పోంతం చేసుకుంది. హౌస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డుని గెలుచుకుంది.