Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆదివారం రాత్రి భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పద్మజా హోటల్లోని టెర్రస్‌పై మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.