Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
జిల్లాలోని రాయపర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. పన్యా నాయక్ తండాకు చెందిన జాటోత్ సునీత (30) అలియాస్ పిట్టి అనే వితంతువు వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.