Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..వేదిక దిగి వెళ్తుండగా కాలు జారి కిందపడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. కాగా.. ఆమెకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.