Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -తాడ్వాయి: తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో ఎల్లారెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు రత్న యాసంగి పంటల పై అవగాహన క్షేత్ర సందర్శన అదేవిదంగా PMKISAAN ekyc గురించి అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమంలో మేడం గారు పాల్గొని యాసంగి లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపైన అవగాహన కల్పించడం జరిగింది.
అదే విధంగా
ekyc చేసుకొని రైతులు తప్పకుండ ekyc చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్,వ్యవసాయ విస్తరణ అధికారులు రాకేష్ , లిఖిత్ రెడ్డి మరియు రైతులు మల్లేష్ రెడ్డి , బద్దం సంగారెడ్డి రైతులు పాల్గొన్నారు.