Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి 26వ తేదీ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. గతంలో కేవలం 120 రోజుల ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. అమెరికాలో చదవాలని భావించే విద్యార్థులకు ఈ నూతన విధానంతో ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. ఇక ఈ ఏడాది వేసవిలో అధికంగా విద్యార్థి వీసా స్లాట్లు విడుదల చేయనున్నట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది.