Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: విద్యుత్తు ఉద్యోగులకు వేతన సవరణపై వారం రోజుల్లోనే వేతన సవరణపై విధాన ప్రకటన చేస్తామని విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని చెప్పారు. వేతన సవరణ చేయాలని కోరుతూ.. విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు శివాజీ, ప్రకాశ్ నేతృత్వంలో శనివారం మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.