Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర
చంద్రపూర్ జిల్లాలో ఏకంగా చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. సింధేవాహి తాలూకా పరిధి కోట గ్రామంలో ఇంట్లోకి ప్రవేశించింది చిరుతపులి. దీంతో ఇంటి యజమాని తలుపులు మూసివేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలో స్ధానికులు చిరుతను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు అయితే, ఇంటి వైపు ఎవరిని రానీయకుండా చుట్టుపక్కల కర్రలు అడ్డంగా కట్టి రక్షణ ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు.