Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
మద్యం లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.