Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిత్తూరు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉన్న ఫాక్స్ లీక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసి పడుతున్న పొగలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం అంచనా వేస్తుంది. మూడు అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పేపనిలో నిమగ్నం అయి వున్నాయి.