Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పుల్వామా
జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యారు. పుల్వామా జిల్లాలోని పడ్గంపొరా అవంతిపొరా వద్ద జమ్మూకశ్మీర్ పోలీసులు, సాయుధ బలగాలు కలిసి మంగళవారం తెల్లవారుజామున గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాయుధ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ తరుణంలో ఓ ఉగ్రవాది హతం అయ్యాడని జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.