An earthquake of magnitude 3.2 occured at Noney, Manipur at 2:46 am today: National Center for Seismology pic.twitter.com/LyNEZzkQv2
— ANI (@ANI) February 27, 2023
Authorization
An earthquake of magnitude 3.2 occured at Noney, Manipur at 2:46 am today: National Center for Seismology pic.twitter.com/LyNEZzkQv2
— ANI (@ANI) February 27, 2023
నవతెలంగాణ - ఇంఫాల్
మణిపూర్‌లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ క్రమంలో భూఅంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని తెలిపింది. దీంతో అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.