Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని లాలాపేట స్టేడియంలో గుండెపోటుతో ఒకరు మృతి చెందారు. బ్యాడ్మింటన్ ఆడుతూ పరమేష్ యాదవ్(38) కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధృవీకరించారు.