Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - త్రిపుర
ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపును అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకున్నాయి. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్, మేఘాలయల్లో ఒక్కో సీటు ఏకగ్రీవమవ్వడంతో 59 స్థానాలకే పోలింగ్ జరిగింది.