Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమల: నేటి నుంచి తిరుమలలో 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై శ్రీవారు విహరించనున్నారు. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ.