Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని ఇంటర్మేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, వ్యాలిడ్ గేట్/ నెట్ స్కోరుతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి.