Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రి మండలి నిర్ణయాలు తీసుకోనుంది.