Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవిన్ (14) ఔట్ అయింది. అలిసే క్యాప్సే ఓవర్లో షఫాలీవర్మ సూపర్ క్యాచ్ పట్టడంతో డెవిన్ వెనుదిరిగింది. దాంతో, 41 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ స్మృతి మంధాన (35) కి వెనుతిరిగింది. మరిజానే కాప్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదింది. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదింది. ప్రస్తుతం క్రీజులో ఎలిసే పెర్రీ(15), దిశ కాశట్ (2) ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 67/2 గా కోనసాగుతుంది.