Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కడప
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. నిన్న రాత్రి మరోసారి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు అందజేశారు. ఈ నెల10 తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.