Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.700 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండి రూ.2400 తగ్గి.. ప్రస్తుతం రూ.63,600 వద్ద ఉంది.