Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు పవన్(18)ను కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న ఘటన స్థాలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మృతుడి స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ గ్రామంగా గుర్తించారు. ప్రేమ వ్యవహారం ఉండొచ్చా లేక వివాహేతర సంబందంలో హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.