Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలని చూస్తున్నది. అయితే మూడో టెస్టు విజయం ద్వారా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న కంగారూలు అంతే లక్ష్యంతో ఉన్నారు. బ్యాటింగ్ లొకి దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 15.3 ఓవర్లో త్రావిస్ (32) ఒక వికెట్ ను కోల్సోయింది. ప్రస్తుతానికి 17 ఓవర్లకు గాను 62 పలరుగులతో కోనసాగుతుంది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(18), మార్నూస్ (1) ఆడుతున్నారు.