Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆర్మూర్
ఆల్ ఫోర్స్ నరేంద్ర స్కూల్ నందు 37వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా జట్టుకు క్రీడా దుస్తులు వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క క్రీడా దుస్తుల వితరణలో రాష్ట్ర హ్యాండ్ బాల్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ చేతుల మీదుగా క్రీడా దుస్తుల వితరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హ్యాండ్ బాల్ కమిటీ చైర్మన్ గంగ మోహన్ చక్రు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి కమిటీ కొకన్వీనర్ రాజేష్ క్రీడా పోషకులు అప్పల గణేష్ నిజామాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ ఆగరింగ్ సెక్రెటరీ సురేష్ పాఠశాల ప్రిన్సిపల్ కోడె శ్రీనివాస్ వివిధ జిల్లాల హ్యాండ్ బాల్ సెక్రెటరీ వ్యాయామ ఉపాధ్యాయులు చారి, నరేంద్ర చారి, శ్యామ్, భూపతి, చిన్నయ్య, మధు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.