Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్సీ-22గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ టీజ్ను మేకర్స్ లాంఛ్ చేశారు. నాగచైతన్య అండర్ వాటర్ సెల్లో నుంచి బయటకు వస్తున్న విజువల్స్ తో కట్ చేసిన టీజర్ టీజ్ స్టన్నింగ్గా ఉంది. టీజర్ టీజ్తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇప్పటికే విడుదలైన కస్టడీ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.