Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢాకా : షకీబల్ హసన్ సారథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది.