Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కఠ్మండూ : సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది.