Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మొదలైంది. ఈ సందర్భంగా 2023 - 24 సాధారణ బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. బడ్జెట్‌తో పాటు ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.