Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముంబయి
ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియం లో జరగనుంది. వన్డే మ్యాచ్ కావడంతో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే, ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో మొదట ఆసీస్ బ్యాటింగ్